తనరునె ధరణీతలమున
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?
తనయుని గని నవ్వినట్టి తమ్మిపగతునిన్
తన తలపై మోసెడి గిరి
తనయా ధవుఁ మించినట్టి దయగలవాడున్?
తనరు - కనబడు, ఉండు; తమ్మిపగతుడు - తామరకు శత్రువు (చంద్రుడు); గిరితనయాధవుడు - శివుడు
No comments:
Post a Comment