Friday, June 22, 2007

ముక్తి

నానా విషయాసక్తులుఁ
నా,నాకను భావమెల్ల నశియించు తరిన్
నానాటికినక్కరుడుగు
నానాటికి ముక్తి గల్గునార్యుకు శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
నానా = బహువిధాల
అక్కర = అవసరం/కోరిక

2 comments:

దీపు said...

చాలా బాగుంది. నాక అంటే ఏంటి? నా నాకను అన్నారు కదా! నాక అంటే ప్రపంచం అనే అర్థం లో ఎక్కడో చదివినట్టు గుర్తు . నిజమేనా?

Sandeep P said...

ఈ పద్యం నేను తెలుగు నేర్చుకోవడం మొదలెట్టిన కొత్తల్లో వ్రాశాను. ప్రయోగాలు చేయాలనే ఉబలాటంలో ఉండి వ్రాసాను. "నా, నాకు" అనడంలో ఉద్దేశం, "నాది, నాకు" అనే భావం ఉన్నంత కాలం మనిషి మోక్షం రాదు అని.

నాక అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. brown నిఘంటువులో చూడండి.